బొట్లగూడూరులో పౌష్టికాహార వారోత్సవాలు

61చూసినవారు
బొట్లగూడూరులో పౌష్టికాహార వారోత్సవాలు
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పామూరు మండలం బొట్లగూడూరు గ్రామంలో పౌష్టికాహారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గంగసాని లక్ష్మీ హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్న పథకాలకు అర్హూలైన వారిని సభ్యులుగా చేర్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్