కనిగిరిలో ఎదురెదురుగా బైకులు ఢీ

51చూసినవారు
కనిగిరిలో ఎదురెదురుగా బైకులు ఢీ
కనిగిరి పట్టణములోని కొత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. కనిగిరి నుండి పామూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనమును పామూరు నుండి కనిగిరి కి వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనము కొత్తూరు దగ్గరకు వచ్చేసరికి ఒక్క సారిగా ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో స్థానికుల సహాయంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్