పామూరు: ముగిసిన మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

68చూసినవారు
పామూరు పట్టణంలో వెలసి ఉన్న రుక్కిని సమేత సత్యభామ మదన వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఈవో గిరిరాజు నరసింహ బాబు ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి చక్రస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని చక్రస్థానాలను తిలకించి స్వామివారికి పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్