పీసీపల్లి: లక్ష్మక్కపల్లి డీలర్ ఆకస్మిక మృతి

53చూసినవారు
పీసీపల్లి: లక్ష్మక్కపల్లి డీలర్ ఆకస్మిక మృతి
పెదచెర్లోపల్లి మండలం లక్ష్మక్కపల్లి పంచాయతీ డీలర్‌గా పనిచేస్తున్న బద్దెల మాలకొండారెడ్డి బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాలకొండా రెడ్డి పెద్ద కుమారుడితో ఫోన్ లో మాట్లాడి పెద్దాయన లేని లోటు చాలా బాధాకరం అని విచారాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఉగ్ర కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు మాలకొండారెడ్డికి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్