పెదచెర్లపల్లి: రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కు విద్యుత్ లైన్ ఏర్పాటు

60చూసినవారు
పెదచెర్లపల్లి మండలం వెంగళపురంలో ఏప్రిల్ 2న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుంది. ఎమ్మెల్యే ఉగ్ర పనులను పర్యవేక్షించగా అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రహదారుల నిర్మాణం, భూమి సమతలీకరణ, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు మంగళవారం చర్యలు చేపట్టారు. మంత్రి లోకేష్  భూమి పూజలో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్