పిసిపల్లి: పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

68చూసినవారు
పిసిపల్లి మండలం కొత్త ముద్దపాడు గ్రామానికి చెందిన CRPF కానిస్టేబుల్ నూకతోటి పవన్ కళ్యాణ్ ఛత్తీస్ ఘడ్ బోర్డర్ లో కూబింగ్ చేస్తుండగా మందు పాత్ర మృతి చెందాడు. శుక్రవారం కొత్త ముత్తపాడు గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో పవన్ కళ్యాణ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులతో పాటు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్