కనిగిరిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

78చూసినవారు
కనిగిరిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కనిగిరిలోని ఎంబిఆర్ కళ్యాణ మండలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వారసులను సన్మానించడం జరిగింది.

సంబంధిత పోస్ట్