కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వండి

70చూసినవారు
కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వండి
తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో 16వ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలోని 15 మంది మేయర్లు , మున్సిపల్ చైర్మన్లతో స్థానిక సంస్థలు బలపడుటకు మరియు అభివృధి పై సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపాలిటీల ప్రత్యేక కార్యదర్శి సురేష్ కుమార్ ను కలిసి కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి సాధ్యమైనంత ఎక్కువ నిధులు మంజూరు చేయాలని కోరారు

సంబంధిత పోస్ట్