నారాయణ స్వామి ఆలయంలో పూజలు

65చూసినవారు
నారాయణ స్వామి ఆలయంలో పూజలు
సీఎస్ పురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో ఉన్న నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం కావడంతో భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. గోమాతకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాసరావు భక్తులకు వసతులు సమకూర్చారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్