ప్రజల అస్త్రం దినపత్రిక కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్డీవో

74చూసినవారు
కనిగిరి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు కొత్తూరు నందు బుధవారం ప్రజల అస్త్రం దినపత్రిక కార్యాలయాన్ని కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల సమస్యలను వెలికి తీసి మంచి వార్తలు రాసి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా వార్తా పత్రికలు పనిచేయాలని సూచించారు. మంచి వార్తలు రాసి పత్రికకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్