కనిగిరి ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహణ

84చూసినవారు
కనిగిరి ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహణ
కనిగిరి ఆర్టీసీ డిపోలో శనివారం రోడ్డు భద్రత మసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాధవరావు మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్