ఒంగోలు జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.