ఈనెల 17వ తేదీ, 23వ తేదీ లలో కనిగిరి ఆర్టీసీ డిపో నుండి సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ హర్యానా బేగం బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ యాత్ర నందు కాలేశ్వరం, రామప్ప దేవాలయాలు, వరంగల్ భద్రకాళి, వేయి స్తంభాల గుడి సందర్శనకు ఒక్కరికి టిక్కెట్టు ధర: రూ.2210 కావున యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.