కనిగిరిలో దేశ రక్షణ కోసం ప్రత్యేక పూజలు

54చూసినవారు
కనిగిరిలో దేశ రక్షణ కోసం ప్రత్యేక పూజలు
వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మన ఆర్మీకి, రక్షణ వ్యవస్థ రక్షణకి మద్దతుగా ఆలయ పాలక మండల సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పహల్గాంలో హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులలో మరణించిన మన భరతమాత ముద్దుబిడ్డలు పై జరిగిన ఉగ్రదాడి ప్రతీకారంగా తీర్చుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్