లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

53చూసినవారు
కనిగిరిలో వెలిసి ఉన్న లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో వారాహిఅమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్ మెన్ కుందురు తిరుపతిరెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. పండితులు వంశీ శర్మ శాస్త్రోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్