అన్నా క్యాంటీన్, రైతు బజార్ కోసం ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్

79చూసినవారు
అన్నా క్యాంటీన్, రైతు బజార్ కోసం ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్
కనిగిరి పట్టణం తీగలగొందిలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కోసం విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పూర్తయిన అన్నా క్యాంటీన్ తో పాటు దాని పక్కనే శరవేగంగా నిర్మాణం అవుతున్న రైతు బజార్ కోసం నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కోసం ప్రత్యేకంగా గురువారం దిమ్మెను నిర్మించారు. దీంతో రైతు బజార్, అన్న క్యాంటీన్ లో ఎప్పుడూ కరెంట్ ఉంటుంది.

సంబంధిత పోస్ట్