విద్యార్థులకు అభినందనలు తెలిపిన మానవతా సేవా సంస్థ

70చూసినవారు
విద్యార్థులకు అభినందనలు తెలిపిన మానవతా సేవా సంస్థ
ఐఐటీ మరియు నీట్లలో స్టేట్ ర్యాంక్లు సాధించిన విద్యార్థులకు శుక్రవారం కనిగిరి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో అభినందించారు. శుక్రవారం కనిగిరి పట్టణంలో మునుపెన్నడు లేని విధంగా గా ఒకే కాలేజీ నుంచి అధిక మంది స్టేట్ ర్యాంక్ లు రావడం అభినందనీయమని మానవతా ఛైర్మన్ సోమిశెట్టి శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా స్టేట్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకురూ. 10వేల చొప్పున సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్