కనీస వేతనం రూ. 26, 000 ఇవ్వాలి

65చూసినవారు
కనీస వేతనం రూ. 26, 000 ఇవ్వాలి
జాతీయ కార్మిక డిమాండ్స్ డే సందర్భంగా బుధవారం హనుమంతునిపాడు మండల కేంద్రంలోని అంగన్వాడీ, ఆశ, వీఆర్ఎ, వ్యవసాయ కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్ల నాయకురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ తమకు కనీస వేతనం రూ. 26 వేలకు తగ్గకుండా ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు చెల్లించాలని కోరారు. అంతే కాకుండా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్