అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

74చూసినవారు
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
వెలిగండ్లలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు వెంకట శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26, 000లు ఇవ్వాలని, మినీ అంగన్వాడీల సెంటర్లను మెయిన్ అంగన్వాడీలు మార్చాలని డిమాండ్ చేశారు. 42 రోజుల సమ్మె ముగింపు సందర్భముగా ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీలో ఉన్న అన్ని అంశాలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్