వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉగ్ర

59చూసినవారు
వివిధ శాఖల అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించి ఉగ్ర
కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర పలు అంశాలపై దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, 6 మండలాల టిడిపి అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్