కనిగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను వరికూటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పదవిలోకి ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.