ప్రతి రంగంలోనూ విప్లవం సృష్టించాం: జగన్

58చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కనిగిరి చేరుకున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారని ప్రతి రంగంలోనూ విప్లవం సృష్టించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఎప్పుడైనా ప్రజలకు ఇంత మంచి జరిగిందా. ఐదేళ్ల పాటు మంచి పాలన అందించి ఇప్పుడు ఓటు అడుగుతున్నా. ప్రతి వర్గాన్నీ ఆదుకున్నాం, తోడుగా నిలిచాం, ప్రోత్సహించాం అని సీఎం జగన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్