కనిగిరిలో ఆందోళన చేపట్టిన మహిళలు

78చూసినవారు
కనిగిరిలో ఆందోళన చేపట్టిన మహిళలు
మహిళలను కించపరిచిన జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేయాలని కనిగిరిలో మహిళలు ఆందోళన చేపట్టారు. మహిళలకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని కనిగిరిలో తెలుగు మహిళలు మంగళవారం నిరసన ర్యాలీని చేపట్టారు.  ప్రధాన వీధుల్లో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. అమరావతి రాజధానిని అసహాస్యం చేస్తూ డిబేట్ పెట్టి మహిళలను కించపరిచినందుకు వైఎస్ భారతి క్షమాపణలు చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్