కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాలను వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను జగన్ దృష్టికి దద్దాల తీసుకువెళ్లారు. కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని జగన్ దద్దాలకు తెలిపారు.