పామురు లో పర్యటించిన జడ్పీ సీఈవో చిరంజీవి

85చూసినవారు
పామురు లో పర్యటించిన జడ్పీ సీఈవో చిరంజీవి
జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవి జిల్లా పంచాయతీ అధికారి వెంకట్ నాయుడుతో గురువారం పామూరు ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శిలకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్