మంత్రికి అభినందనలు తెలిపిన అంగన్‌వాడీ ఉద్యోగులు

54చూసినవారు
మంత్రికి అభినందనలు తెలిపిన అంగన్‌వాడీ ఉద్యోగులు
అంగన్వాడీ కార్యకర్తలు, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తానని రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శనివారం అన్నారు. మంత్రిగా తొలిసారి మండల కేంద్రం మర్రిపూడి వచ్చిన సందర్భంగా ఆయనను మండలం లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమ సమస్యలపై అంగన్వాడీలు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్