బేస్తవారిపేట: ఈ నెల 13 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంప్

60చూసినవారు
బేస్తవారిపేట: ఈ నెల 13 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంప్
బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నుంచి ఈ నెల 13 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఆధార్ కార్డు లేనివారు, మార్పులు, చేర్పులు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. అవసరమైన వారు ఈ కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్