చంద్రశేఖరపురం: నారాయణ స్వామి వారికి రూ.2,48,672 ఆదాయం

74చూసినవారు
చంద్రశేఖరపురం: నారాయణ స్వామి వారికి రూ.2,48,672 ఆదాయం
చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెంలో ఉన్న నారాయణ స్వామి వారికి ఆదివారం రోజు మొత్తం రూ.2,48,672 ఆదాయం వచ్చినట్లు ఈవో నరసింహబాబు తెలిపారు. దర్శన టికెట్ల ద్వారా రూ.1,11,730, ప్రసాదాల అమ్మకాల్లో రూ.37,610, అన్నదాన విరాళాలుగా రూ.65,268, పాదుకల కోసం రూ.22,064, శ్రీపాద కానుకలుగా రూ.12,000 వచ్చినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్