పాకల‌ బీచ్ వద్ద పర్యాటకుల సందడి

79చూసినవారు
పాకల‌ బీచ్ వద్ద పర్యాటకుల సందడి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకులు సందడి చేశారు. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదిస్తూ, బీచ్ లో చిన్నా, పెద్ద తేడా లేకుండా సరదాగా గడిపారు. ముఖ్యంగా యువత సముద్రం వద్ద ఫోటోలు, సెల్ఫీ దిగుతూ ఉల్లాసంగా గడిపారు. సముద్ర తీర ప్రాంతంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్ధానిక మెరైన్ పోలీసులు బందోబస్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్