టంగుటూరులో డీజిల్ దొంగలు అరెస్ట్

50చూసినవారు
టంగుటూరులో డీజిల్ దొంగలు అరెస్ట్
టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం పట్టణంలోని లారీ యూనియన్ కార్యాలయాల వద్ద ఇద్దరు వ్యక్తులు డీజిల్ దొంగతనాలకు పాల్పడుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం ఎస్సై నాగమల్లేశ్వరరావు వెల్లడించారు. దొంగలు నుంచి 220 లీటర్ల డీజిల్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. లారీ యూనియన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొంగలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు చెప్పారు.

సంబంధిత పోస్ట్