సైన్సు సీట్లు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

1074చూసినవారు
సైన్సు సీట్లు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ సైన్సు విభాగంతో 80 సీట్ల భర్తీకి అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమాదేవి శనివారం తెలిపారు. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ జులై 1 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందన్నారు. అనంతరం అదే నెల 5న ఉదయం 10 గంటలకు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని అమె తెలిపారు

సంబంధిత పోస్ట్