కొండపి: 200 రోజుల పని దినాలు కల్పించాలి

66చూసినవారు
కొండపి: 200 రోజుల పని దినాలు కల్పించాలి
ఉపాధి కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కనిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మస్తాన్ డిమాండ్ చేశారు. శనివారం కొండపీ మండలం పేరిదేరిపి గ్రామంలో కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మస్తాన్ పర్యటించి ఉపాధి కూలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలానే ఉపాధి కూలీల వేతనాలు 15 రోజుల్లోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్