కొండపి: మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు: సీఐ

73చూసినవారు
కొండపి: మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు: సీఐ
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని కొండపి సీఐ జి. సోమశేఖర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ. మైనర్లు వాహనలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు గురవుతున్నాయన్నారు. మైనర్లకు బైక్లు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సర్కిల్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్