కొండపి: కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

56చూసినవారు
కొండపి: కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం
కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ కార్యకర్త తానికొండ వెంకట్రావు కుటుంబానికి కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రూ. 5 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. టీడీపీ సంక్షేమ నిధి నుంచి ఈ ఆర్థిక సహాయం అందించినట్ల ఆయన తెలిపారు. కార్య కర్తలకు చంద్రబాబు, లోకేశ్ అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్