కొండపి: రేపు సర్వసభ సమావేశం

85చూసినవారు
కొండపి: రేపు సర్వసభ సమావేశం
ప్రకాశం జిల్లా కొండపి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామాంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు హాజరవుతారని ఎంపీపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చేర్చ జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు. అధికారులు తమ దగ్గర ఉన్న పూర్తి నివేదికలతో హాజరుకావాలని రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్