కొండపి: రికార్డు స్థాయిలో కొనుగోళ్లు

50చూసినవారు
కొండపి: రికార్డు స్థాయిలో కొనుగోళ్లు
కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో 140 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయని వేలం నిర్వహణ అధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. మిట్ట పాలెం, పెరిదేపీ, ముప్పరాజు పాలెం గ్రామాలకు చెందిన రైతులు వేలానికి 482 బేళ్లను వేలానికి తీసుకుని వచ్చారు. అందులో 342 బేళ్లు కొనుగోలయ్యాయి. 140 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ 280, కనిష్ట ధర కేజీ రూ 240, సరాసరి ధర కేజీ రూ 260. 65గా నమోదయింది.

సంబంధిత పోస్ట్