కొండేపి: పొగాకు బ్యారన్లు దగ్ధం

57చూసినవారు
ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. వెంకటసుబ్బయ్య అనే రైతుకు చెందిన పొగాకు బ్యారన్లు మంటల్లో కాలిపోయాయి. రూ. 5 లక్షలు విలువచేసే పొగాకు కాలిపోయినట్లుగా రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని పంటలను అదుపు చేశారు. పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా రైతు తెలిపాడు.

సంబంధిత పోస్ట్