కొండపి: రేపు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

81చూసినవారు
కొండపి: రేపు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
మే 19వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి కొండపిలోని సీతారామ కళ్యాణ మండపంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఏపీ మారిటైం చైర్మన్ దామచర్ల సత్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని మంత్రి స్వామి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్