పొన్నలూరులో ఇంటింటికి మంత్రి స్వామి

492చూసినవారు
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని పైరెడ్డిపాలెం లో శనివారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. సంవత్సరం రోజుల్లోగా అందించిన సంక్షేమ పథకాలు వివరించి ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి సీఎం అందించనున్నారని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్