సింగరాయకొండలో కుట్టు మిషన్ శిక్షణ

68చూసినవారు
సింగరాయకొండలో కుట్టు మిషన్ శిక్షణ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో ఉచిత కుటుంబ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో చేయమని గురువారం తెలిపారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు ఉన్న 135 మంది బీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఎంపీడీవో అన్నారు. సచివాలయాలలో మహిళలు సంబంధిత పత్రాలతో పాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఎంపీడీవో అన్నారు.

సంబంధిత పోస్ట్