సింగరాయకొండ: బాలుడు అదృశ్యం

73చూసినవారు
సింగరాయకొండ: బాలుడు అదృశ్యం
సింగరాయకొండ మండలం సోమరాజుపల్లికి చెందిన శ్రీహరి (13) ఈనెల 10వ తేదీ నుంచి కనిపించడం లేదు. పాత సింగరాయకొండ లోని వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన సందర్భంలో బాలుడు కనిపించకుండా పోయాడని బాలుడి తండ్రి వెల్లడించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో అన్వేషించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరన్నా బాలుడిని గుర్తిస్తే 9652773301 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్