సింగరాయకొండ: వాచ్ టవర్ ని ప్రారంభించిన కలెక్టర్

84చూసినవారు
సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో ఆదివారం బే వాచ్ టవర్ ను జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామితో పాటు జిల్లా ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. పాకాల బీచ్ కు వస్తున్న పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ టవర్ ను నిర్మించడం జరిగిందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. నిరంతరం ఈ ప్రాంతంలో నిఘా ఉంటుందని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్