సింగరాయకొండ: 87 ట్రాన్స్ ఫార్మర్ ల రాగి తీగలను దోచేశాడు

66చూసినవారు
సింగరాయకొండ: 87 ట్రాన్స్ ఫార్మర్ ల రాగి తీగలను దోచేశాడు
రైతులకు నష్టం కలిగిస్తూ ఏకంగా 87 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లలో రాగి తీగలను చోరీ చేసిన దొంగకు జగిత్యాల కోర్టు గురువారం మూడు సంవత్సరాల మూడు నెలలు జైలు శిక్ష విధించింది. సింగరాయకొండ కు చెందిన పల్లెపాటి ఏసుదాసు 2021 లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లిలో చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు సాక్షాదారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్