సింగరాయకొండ: వృద్ధుడు అదృశ్యం

53చూసినవారు
సింగరాయకొండ: వృద్ధుడు అదృశ్యం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామానికి చెందిన నక్క పెద్ద మాలకొండయ్య మార్చి 10వ తేదీ నుంచి కనిపించడం లేదు. వ్యక్తిగత పనులపై కందుకూరుకు వెళ్లి వస్తానని తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎవరన్నా పెద్ద మాలకొండయ్యను గుర్తిస్తే 9912210565కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్