సింగరాయకొండ: మంత్రి స్వామి మాజీ సీఎంపై హాట్ కామెంట్స్

72చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి స్వామి మాజీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టునమేస్తుందా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. పొదిలికి రైతుల ను పరామర్శించేందుకు వచ్చావా లేక రాజకీయం చేసేందుకు వచ్చావా అని ప్రశ్నించారు. పోలీసులను బట్టలిప్పతీసి కొడతానని బెదిరించడమేమిటని నిలదీశారు.

సంబంధిత పోస్ట్