సింగరాయకొండ: ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి

74చూసినవారు
సింగరాయకొండ: ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. నడిచి వెళ్తున్న పాదచారుడిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు అన్నారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సింగరాయకొండ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్