సింగరాయకొండ: యువకుడిని రక్షించిన పోలీసులు

72చూసినవారు
సింగరాయకొండ: యువకుడిని రక్షించిన పోలీసులు
ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుడిని పోలీసులు రక్షించారు. ఆదివారం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుడిని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కందుకూరు జనార్ధన్ కాలనీకి చెందిన షబ్బీర్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ఉండగా 4 నెలల క్రితం ఆ అమ్మాయి గొడవపడి వెళ్లిపోగా మనస్తాపం చెందిన షబ్బీర్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

సంబంధిత పోస్ట్