టంగుటూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

662చూసినవారు
ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ ను శనివారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లో రికార్డులు పరిశీలించి క్రైమ్ రిపోర్ట్ పై ఆరా తీశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగటం డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు ప్రమాదాలు వివిధ అంశాలపై పోలీసు సిబ్బందికి ఎస్పీ దామోదర్ సూచనలు సలహాలు ఇచ్చారు. తర్వాత సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేర నియంత్రణకు డ్రోన్స్ ఉపయోగించాలన్నారు.

సంబంధిత పోస్ట్