సింగరాయకొండలో స్పెషల్ మాక్ డ్రిల్

78చూసినవారు
సింగరాయకొండలో స్పెషల్ మాక్ డ్రిల్
విపత్తు నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ తహశీల్దార్ టి. రవి తెలిపారు. సింగరాయకొండ మండలం కనుమల్ల చెరువులో డిజాస్టర్ మానేజ్మెంట్ జిల్లా ప్రాజెక్టు కమాండెంట్ అధికారి మన్మోహన్ యాదవ్ ఎన్డీఆర్ఎఫ్ ఇన్ స్పెక్టర్, సిబ్బందితో మాక్ డ్రిల్ ను శుక్రవారం నిర్వహించారు. నదులు, చెరువులు, గుంటలలో ప్రమాదం జరిగినప్పుడు బాధితులను రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్