టంగుటూరు: అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి స్వామి

331చూసినవారు
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి స్వామి అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించారు. అంతేకాకుండా మిగతా సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడి రోడ్ల మరమ్మత్తులు నూతన రోడ్లు నిర్మాణాలు పారిశుద్ధ్యం పై చర్చించారు. సీజన్ వ్యాధుల నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్